Breaking News

సరిహద్దుల్లో పాక్ ఆగడాలు.. మంగళవారం నుంచి కాల్పులు


పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌ నిర్వహించి, దాదాపు 350 మంది తీవ్రవాదులను మట్టుబెట్టింది.పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌ నిర్వహించి, దాదాపు 350 మంది తీవ్రవాదులను మట్టుబెట్టింది.

By March 06, 2019 at 03:48PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-army-continues-ceasefire-violations-along-loc-in-jammu-and-kashmir/articleshow/68286315.cms

No comments