Breaking News

ప్రభుత్వ విద్యను చంపేశారు, ట్యూషన్ చెప్పే నారాయణ ఈ స్థాయికి: పవన్


అరుపులు, కేకలతో మార్పు రాదని పవన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మాట్లాడటం కాదు.. ఓటేయాలని జనసేనాని యువతకు సూచించారు. ప్రభుత్వ విద్యను పద్దతి ప్రకారం చంపేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.అరుపులు, కేకలతో మార్పు రాదని పవన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మాట్లాడటం కాదు.. ఓటేయాలని జనసేనాని యువతకు సూచించారు. ప్రభుత్వ విద్యను పద్దతి ప్రకారం చంపేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

By March 04, 2019 at 11:27PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/janasena-porta-yatra-pawan-kalyan-says-youth-will-play-big-role-in-next-elections/articleshow/68261323.cms

No comments