Breaking News

వీడియో: దోమకొండ శివాలయంలో రామ్ చరణ్ పూజలు


శివరాత్రి సందర్భంగా దోమకొండ కోటలోని శివాలయంలో రామ్ చరణ్ దంపతులు పూజలు నిర్వహించారు. చరణ్ స్వయంగా శివలింగాన్ని కడిగి మరీ పూజించడం విశేషం. ఆయన భార్య ఉపాసన వీడియోను ట్వీట్ చేశారు.శివరాత్రి సందర్భంగా దోమకొండ కోటలోని శివాలయంలో రామ్ చరణ్ దంపతులు పూజలు నిర్వహించారు. చరణ్ స్వయంగా శివలింగాన్ని కడిగి మరీ పూజించడం విశేషం. ఆయన భార్య ఉపాసన వీడియోను ట్వీట్ చేశారు.

By March 05, 2019 at 12:31AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-and-upasana-performs-pooja-at-domakonda-shivalayam/articleshow/68262044.cms

No comments