‘మహర్షి’ బాగా కాస్ట్లీ.. బయ్యర్లకు బైర్లు కమ్మేలా!

తెలుగు రాష్ట్రాలతో పాటు మహేష్‌కి ఓవర్సీస్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. అయితే బ్రహ్మోత్సవం, స్పైడర్ భారీ డిజాస్టర్స్ ఆయన మార్కెట్ రేటును దెబ్బకొట్టాయి. కాగా భరత్ అనే నేను చిత్రంతో తిరిగి పూర్వవైభవాన్ని అందుకున్నారు మహేష్.తెలుగు రాష్ట్రాలతో పాటు మహేష్‌కి ఓవర్సీస్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. అయితే బ్రహ్మోత్సవం, స్పైడర్ భారీ డిజాస్టర్స్ ఆయన మార్కెట్ రేటును దెబ్బకొట్టాయి. కాగా భరత్ అనే నేను చిత్రంతో తిరిగి పూర్వవైభవాన్ని అందుకున్నారు మహేష్.
By March 13, 2019 at 02:10PM
By March 13, 2019 at 02:10PM
No comments