క్షీణిస్తోన్న పారికర్ ఆరోగ్యం.. కొత్త సీఎం కోసం బీజేపీ అన్వేషణ

కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతోన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణిస్తోన్నట్టు తెలుస్తోంది. అమెరికాలో చికిత్స తీసుకున్న వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడంతో మరోసారి ఎయిమ్స్‌లో చేరారు.కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతోన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణిస్తోన్నట్టు తెలుస్తోంది. అమెరికాలో చికిత్స తీసుకున్న వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడంతో మరోసారి ఎయిమ్స్‌లో చేరారు.
By March 17, 2019 at 12:57PM
By March 17, 2019 at 12:57PM
No comments