పుల్వామా ఎఫెక్ట్‌తో పెరిగిన మోదీ గ్రాఫ్, ఎన్నికల్లో అతిపెద్ద సమస్య అదే!

పుల్వామా దాడ ఘటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ పెరిగింది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో మోదీకి ఏడు శాతం ఆదరణ పెరిగింది. టౌమ్స్ నౌ ఒపీనియన్ పోల్‌లో ఈ విషయం వెల్లడైంది.పుల్వామా దాడ ఘటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ పెరిగింది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో మోదీకి ఏడు శాతం ఆదరణ పెరిగింది. టౌమ్స్ నౌ ఒపీనియన్ పోల్‌లో ఈ విషయం వెల్లడైంది.
By March 11, 2019 at 07:35PM
By March 11, 2019 at 07:35PM
No comments