కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్.. బీజేపీలోకి సోనియా అనుచరుడు

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి షాకిచ్చింది. సోనియా అనుచరుడు టామ్ వడక్కన్‌ను పార్టీలో చేర్చుకుంది. ఆయన కేరళ నుంచి ఎంపీగా పోటీచేసే అవకాశం ఉంది.ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి షాకిచ్చింది. సోనియా అనుచరుడు టామ్ వడక్కన్‌ను పార్టీలో చేర్చుకుంది. ఆయన కేరళ నుంచి ఎంపీగా పోటీచేసే అవకాశం ఉంది.
By March 14, 2019 at 04:12PM
By March 14, 2019 at 04:12PM
No comments