ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌పై లుక్ అవుట్ నోటీసులు

ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈమేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను పోలీసులు అలెర్ట్ చేశారు. అలాగే దేశం విడిచి పారిపోకుండా అశోక్‌పై పోలీసులు ఎల్‌వోసీ జారీ చేశారు.ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈమేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను పోలీసులు అలెర్ట్ చేశారు. అలాగే దేశం విడిచి పారిపోకుండా అశోక్‌పై పోలీసులు ఎల్‌వోసీ జారీ చేశారు.
By March 06, 2019 at 11:55AM
By March 06, 2019 at 11:55AM
No comments