Breaking News

‘అచ్చోసిన ఆంబోతుల సంఖ్య పెరిగిపోయింది.. వాటికి నేతగా జగన్’


డేటా చోరీ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రజలకు తెలియకుండా వారి ఓట్ల తొలగింపునకు వైసీపీ ప్రయత్నిసోందని టీడీపీ ఆరోపిస్తోంది.డేటా చోరీ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రజలకు తెలియకుండా వారి ఓట్ల తొలగింపునకు వైసీపీ ప్రయత్నిసోందని టీడీపీ ఆరోపిస్తోంది.

By March 06, 2019 at 12:00PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-cm-babu-slams-ys-jagan-due-to-using-form-7/articleshow/68282456.cms

No comments