Breaking News

హస్తవిలాపం.. తుమ్మలను ఓడించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లోకి


కాంగ్రెస్ పార్టీ మరో షాక్ తగిలింది. పాలేరులో తుమ్మలపై గెలుపొందిన కందాళ ఉపేందర్ రెడ్డి కారెక్కనున్నారు. గురువారం ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ మరో షాక్ తగిలింది. పాలేరులో తుమ్మలపై గెలుపొందిన కందాళ ఉపేందర్ రెడ్డి కారెక్కనున్నారు. గురువారం ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు.

By March 14, 2019 at 03:49PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/paleru-congress-mla-kandala-upender-reddy-meets-trs-working-president-ktr/articleshow/68408560.cms

No comments