Breaking News

‘బాబూ.. పరిటాల హత్య తర్వాత టార్గెట్ పెట్టావ్, జగన్‌కున్న సహనంలో రవ్వంత కూడా లేదు’


జగన్‌కున్న సహనంలో రవ్వంత కూడా బాబుకు లేదని విజయసాయి రెడ్డి ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి పూడ్చి పెట్టిన ఫ్యాక్షన్ భూతానికి బాబు మళ్లీ ప్రాణం పోయాలని చూస్తున్నారు. రాహుల్ దేవ్‌ను కడప ఎస్పీగా నియమించారు. ఇదంతా కుట్ర.జగన్‌కున్న సహనంలో రవ్వంత కూడా బాబుకు లేదని విజయసాయి రెడ్డి ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి పూడ్చి పెట్టిన ఫ్యాక్షన్ భూతానికి బాబు మళ్లీ ప్రాణం పోయాలని చూస్తున్నారు. రాహుల్ దేవ్‌ను కడప ఎస్పీగా నియమించారు. ఇదంతా కుట్ర.

By March 16, 2019 at 04:47PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ysrcp-mp-vijayasai-reddy-once-again-blames-chandrababu-naidu-for-ys-vivekananda-reddy-murder/articleshow/68440149.cms

No comments