‘మా’ వార్.. నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: శివాజీ రాజా

నరేష్ ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ పోటీగా ప్రెస్ మీట్ పెట్టారు శివాజీరాజా. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన ఓటమికి కారణమైన మెగా బ్రదర్ నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ హెచ్చరికలు జారీ చేశారు. నరేష్ ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ పోటీగా ప్రెస్ మీట్ పెట్టారు శివాజీరాజా. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన ఓటమికి కారణమైన మెగా బ్రదర్ నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
By March 19, 2019 at 01:42PM
By March 19, 2019 at 01:42PM
No comments