వెంకటేష్ మరో మల్టీస్టారర్.. ఈసారి మాస్ మహారాజాతో!

‘బిందాస్’ సినిమాతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన వీరు పోట్ల ఓ మంచి స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారట. దీనిలో ఇద్దరు హీరోలకు ఛాన్స్ ఉండటంతో ఆయన వెంకటేష్, రవితేజను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.‘బిందాస్’ సినిమాతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన వీరు పోట్ల ఓ మంచి స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారట. దీనిలో ఇద్దరు హీరోలకు ఛాన్స్ ఉండటంతో ఆయన వెంకటేష్, రవితేజను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.
By March 19, 2019 at 01:29PM
By March 19, 2019 at 01:29PM
No comments