హైదరాబాద్ రోడ్లపైకి ఎలక్ట్రిక్ బస్సులు.. తిరిగే రూట్లు ఇవే

ఎలక్ట్రిక్ బస్సులను నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలి విడతగా మియాపూర్-2, కంటోన్మెంట్ డిపోల నుంచి 20 బస్సుల చొప్పున శంషాబాద్ విమానాశ్రయం రూట్లలో నడపనున్నారు.ఎలక్ట్రిక్ బస్సులను నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలి విడతగా మియాపూర్-2, కంటోన్మెంట్ డిపోల నుంచి 20 బస్సుల చొప్పున శంషాబాద్ విమానాశ్రయం రూట్లలో నడపనున్నారు.
By March 05, 2019 at 08:13AM
By March 05, 2019 at 08:13AM
No comments