మోదీ టెర్రరిస్ట్‌లా కనిపిస్తున్నారు.. విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు

శనివారం శంషాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో ప్రధాని మోదీపై విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన టెర్రరిస్ట్‌లా కనిపిస్తున్నాడని, ప్రజలను భయపెడుతున్నారని వ్యాఖ్యానించారు. శనివారం శంషాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో ప్రధాని మోదీపై విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన టెర్రరిస్ట్‌లా కనిపిస్తున్నాడని, ప్రజలను భయపెడుతున్నారని వ్యాఖ్యానించారు.
By March 09, 2019 at 09:29PM
By March 09, 2019 at 09:29PM
No comments