Breaking News

తిరుమలలో చిన్నారి అపహరణ.. సీసీటీవీలో కిడ్నాప్ దృశ్యాలు


తిరుమల కొండపై మరో చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఓ మహిళ అపహరించుకుపోయింది. వరస కిడ్నాప్ ఘటనలతో ఆందోళన నెలకొంది.తిరుమల కొండపై మరో చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఓ మహిళ అపహరించుకుపోయింది. వరస కిడ్నాప్ ఘటనలతో ఆందోళన నెలకొంది.

By March 17, 2019 at 03:41PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/on-cam-3-months-old-boy-kidnapped-by-woman-in-tirumala/articleshow/68450552.cms

No comments