Breaking News

చేతగాని నేత జగన్: యామిని సాదినేని


వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని ఘాటు విమర్శలు చేశారు. అవినీతిపై నీతి గెలుస్తుందంటూ జగన్ అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని ఘాటు విమర్శలు చేశారు. అవినీతిపై నీతి గెలుస్తుందంటూ జగన్ అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

By March 11, 2019 at 09:46PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-spokesperson-yamini-sadineni-slams-ys-jagan-over-amaravati/articleshow/68363346.cms

No comments