‘మా’ ఎన్నికలు పూర్తి.. మొగ్గు ఎవరికి? ప్రెసిడెంట్ అతనేనా?

గత ఎన్నికల్లో అధ్యక్షకార్యదర్శులుగా పోటీ చేసిన నరేష్, శివాజీ రాజాలు ఈసారి ప్రత్యర్థులగా తలపడంతో ‘మా’ ఎన్నికలు రంజుగా మారాయి. మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ చరిత్రలోనే హయ్యెస్ట్ ఓటింగ్ నమోదు కావడంతో ఈ ఎన్నికల్లో విజేత ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.గత ఎన్నికల్లో అధ్యక్షకార్యదర్శులుగా పోటీ చేసిన నరేష్, శివాజీ రాజాలు ఈసారి ప్రత్యర్థులగా తలపడంతో ‘మా’ ఎన్నికలు రంజుగా మారాయి. మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ చరిత్రలోనే హయ్యెస్ట్ ఓటింగ్ నమోదు కావడంతో ఈ ఎన్నికల్లో విజేత ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
By March 10, 2019 at 04:28PM
By March 10, 2019 at 04:28PM
No comments