Breaking News

డియర్ కామ్రేడ్.. ఏంది ఈ ‘ముద్దు’ రచ్చ!! రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం


‘అంతా మా ఇష్టం మేం ముద్దు పెడతాం.. పెట్టించుకుంటాం.. సీన్స్‌ని రక్తి కట్టిస్తాం.. రొమాన్స్ పండిస్తాం’ అని హీరోయిన్స్ ముద్దు ముచ్చట్లను తీర్చుకుంటుంటే వాళ్ల ఫ్యాన్స్ మాత్రం అదెట్టా కుదురుద్దీ.. మేం ఒప్పుకోం.. మేం అభిమానించే హీరోయిన్‌ మరో హీరోతో ఇలా లిప్ లాక్‌లు పబ్లిక్‌గా చేసేస్తుంటే మేం ఏమైపోవాలి? మా పరువేం కావాలి అంటూ రచ్చ చేస్తున్నారు. ‘అంతా మా ఇష్టం మేం ముద్దు పెడతాం.. పెట్టించుకుంటాం.. సీన్స్‌ని రక్తి కట్టిస్తాం.. రొమాన్స్ పండిస్తాం’ అని హీరోయిన్స్ ముద్దు ముచ్చట్లను తీర్చుకుంటుంటే వాళ్ల ఫ్యాన్స్ మాత్రం అదెట్టా కుదురుద్దీ.. మేం ఒప్పుకోం.. మేం అభిమానించే హీరోయిన్‌ మరో హీరోతో ఇలా లిప్ లాక్‌లు పబ్లిక్‌గా చేసేస్తుంటే మేం ఏమైపోవాలి? మా పరువేం కావాలి అంటూ రచ్చ చేస్తున్నారు.

By March 18, 2019 at 01:35PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rashmika-mandanna-trolled-for-lip-lock-scene-with-vijay-devarakonda-in-dear-comrade-teaser/articleshow/68462529.cms

No comments