Breaking News

దేశం గర్విస్తోంది.. అభినందన్‌కు ప్రధాని మోదీ స్వాగతం


ఐఏఎఫ్ పైలెట్ అభినందన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్గ్వాగతం పలికారు. నువ్వు చూపిన అసామాన్య ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తోందన్నారు. ట్విటర్ట్ వేదికగా మోదీ స్పందించారు.ఐఏఎఫ్ పైలెట్ అభినందన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్గ్వాగతం పలికారు. నువ్వు చూపిన అసామాన్య ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తోందన్నారు. ట్విటర్ట్ వేదికగా మోదీ స్పందించారు.

By March 01, 2019 at 10:57PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-welcomes-iaf-pilot-abhinandan/articleshow/68224477.cms

No comments