పినతండ్రి చనిపోతే నేనైతే ఎన్నికలు ఆపేస్తా.. జగన్‌ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు

ఉంగుటూరు సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా? అని ప్రశ్నించారు. ఇంట్లో పినతండ్రి చనిపోతే నేనైతే ఎన్నికలు ఆపేస్తానని చెప్పారు. జగన్‌ను ఉద్దేశించి పవన్ విమర్శలు గుప్పించారు.ఉంగుటూరు సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా? అని ప్రశ్నించారు. ఇంట్లో పినతండ్రి చనిపోతే నేనైతే ఎన్నికలు ఆపేస్తానని చెప్పారు. జగన్‌ను ఉద్దేశించి పవన్ విమర్శలు గుప్పించారు.
By March 22, 2019 at 06:53PM
By March 22, 2019 at 06:53PM
No comments