బాబుతో బిగ్ బాస్ విన్నర్ కౌశల్ భేటీ.. టీడీపీకి సపోర్ట్

బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కౌశల్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఆయన టీడీపీకి మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు.బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కౌశల్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఆయన టీడీపీకి మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు.
By March 08, 2019 at 11:39PM
By March 08, 2019 at 11:39PM
No comments