క్యాన్సర్ మిగిల్చిన విషాదం.. పారికర్ భార్య కూడా ఆ మహమ్మారికే బలి..

గోవా సీఎం మనోహర్ పారికర్ భార్య కూడా క్యాన్సర్‌తోనే మరణించారు. ఆయన సీఎం బాధ్యతలు చేపట్టడానికి కొద్ది నెలల ముందు ఆమె క్యాన్సర్‌తో చనిపోయారు. 60వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన భార్యను గుర్తు చేసుకున్నారు.గోవా సీఎం మనోహర్ పారికర్ భార్య కూడా క్యాన్సర్‌తోనే మరణించారు. ఆయన సీఎం బాధ్యతలు చేపట్టడానికి కొద్ది నెలల ముందు ఆమె క్యాన్సర్‌తో చనిపోయారు. 60వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన భార్యను గుర్తు చేసుకున్నారు.
By March 17, 2019 at 09:19PM
By March 17, 2019 at 09:19PM
No comments