పాక్‌కు అమెరికా వార్నింగ్: భారత్‌లో మరో ఉగ్రదాడికి పాల్పడితే జరగబోయేది దేవుడికే ఎరుక!

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురుకావడంతో దాయాది ఉక్కిరిబిక్కిరవుతోంది. అమెరికా పదే పదే హెచ్చరికలు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉగ్రవాదులపై చర్యలు చేపట్టింది.పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురుకావడంతో దాయాది ఉక్కిరిబిక్కిరవుతోంది. అమెరికా పదే పదే హెచ్చరికలు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉగ్రవాదులపై చర్యలు చేపట్టింది.
By March 21, 2019 at 01:13PM
By March 21, 2019 at 01:13PM
No comments