Breaking News

భర్తను వదిలేసి, ఆస్తి కోసం బాయ్ ఫ్రెండ్‌తో కలిసి తల్లిదండ్రులను హతమార్చిన మహిళ


ఇద్దరు పిల్లలు పుట్టాక భర్తను వదిలేసింది. ఏడాదిగా అమ్మానాన్న దగ్గరే ఉంటోంది. ఫ్లాట్ రాసివ్వాలని వారిని బలవంతం చేసి.. ఒప్పుకోకపోవడంతో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వారిని చంపేసింది.ఇద్దరు పిల్లలు పుట్టాక భర్తను వదిలేసింది. ఏడాదిగా అమ్మానాన్న దగ్గరే ఉంటోంది. ఫ్లాట్ రాసివ్వాలని వారిని బలవంతం చేసి.. ఒప్పుకోకపోవడంతో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వారిని చంపేసింది.

By March 12, 2019 at 11:36PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-murders-parents-to-grab-rs-50-lakh-flat-in-delhi/articleshow/68382302.cms

No comments