టికెట్ ఆశావహులకు జనసేన సూచన.. ఎన్నికల ముంగిట పవన్‌కు ఇవేం తలనొప్పులు?

ఏపీ ఎన్నికల కోసం సిద్ధమవుతోన్న జనసేన పార్టీ టికెట్ ఆశిస్తోన్న వారికి కీలక సూచన చేసింది. బీఫారమ్‌లు రెడీగా ఉన్నాయని, డిపాజిట్ కట్టి తీసుకెళ్లండనే ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది.ఏపీ ఎన్నికల కోసం సిద్ధమవుతోన్న జనసేన పార్టీ టికెట్ ఆశిస్తోన్న వారికి కీలక సూచన చేసింది. బీఫారమ్‌లు రెడీగా ఉన్నాయని, డిపాజిట్ కట్టి తీసుకెళ్లండనే ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది.
By March 12, 2019 at 05:38PM
By March 12, 2019 at 05:38PM
No comments