Breaking News

పారికర్ పార్థీవ దేహం ఉంచిన కళా అకాడమీలో ‘శుద్ది’ వివాదం!


గోవాలో దివంగత సీఎం మనోహర్ పారికర్ పార్థీవ దేహాన్ని ఉంచిన కళా అకాడమీలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయం గోవాలో వివాదానికి దారి తీసింది. దీంతో విచారణకు ఆదేశించారు.గోవాలో దివంగత సీఎం మనోహర్ పారికర్ పార్థీవ దేహాన్ని ఉంచిన కళా అకాడమీలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయం గోవాలో వివాదానికి దారి తీసింది. దీంతో విచారణకు ఆదేశించారు.

By March 24, 2019 at 08:42PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/inquiry-ordered-into-purification-of-place-where-manohar-parrikars-body-was-kept/articleshow/68550789.cms

No comments