Breaking News

రాహుల్ గాంధీ రిక్వెస్ట్.. సిగ్గుతో, నవ్వుతూ ఓకే చెప్పిన అమ్మాయి


తమిళనాడు పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ చెన్నైలో కాలేజీ విద్యార్థినులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నన్ను రాహుల్ అని పిలవగలవా? అని ఓ కాలేజీ విద్యార్థిని రాహుల్ కోరాడు. దీంతో ఆమె ఒకింత ఆశ్చర్యంతో నవ్వుతూ సరేనంది. తమిళనాడు పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ చెన్నైలో కాలేజీ విద్యార్థినులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నన్ను రాహుల్ అని పిలవగలవా? అని ఓ కాలేజీ విద్యార్థిని రాహుల్ కోరాడు. దీంతో ఆమె ఒకింత ఆశ్చర్యంతో నవ్వుతూ సరేనంది.

By March 13, 2019 at 09:23PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-chief-rahul-gandhi-requests-college-student-to-call-him-rahul/articleshow/68397078.cms

No comments