Breaking News

క్రికెటర్ అర్జున్ వస్తున్నాడు.. ‘జెర్సీ’ విడుదల తేదీ ఖరారు


ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఈ చిత్రం తమ బ్యానర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఈ చిత్రం తమ బ్యానర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

By March 11, 2019 at 06:45PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/natural-star-nanis-jersey-to-be-released-on-april-19th/articleshow/68360642.cms

No comments