Breaking News

నెటిజన్ బూతు కామెంట్.. రేణు దేశాయ్ తీవ్ర ఆవేదన


రేణు దేశాయ్‌పై ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అసభ్యకర పదజాలాన్ని వాడాడు. దీనిపై రేణు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భారీ పోస్టే పెట్టారు. ప్రస్తుతం రేణు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతులను పరామర్శిస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.రేణు దేశాయ్‌పై ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అసభ్యకర పదజాలాన్ని వాడాడు. దీనిపై రేణు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భారీ పోస్టే పెట్టారు. ప్రస్తుతం రేణు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతులను పరామర్శిస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.

By March 13, 2019 at 11:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/renu-desai-hits-back-at-a-netizen-for-abusing-her/articleshow/68387342.cms

No comments