Breaking News

‘మజిలీ’ హిట్ కోసం ఎదురుచూస్తోన్న విజయ్ దేవరకొండ!


శివ నిర్వాణ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే విజయ్‌కు శివ కథ కూడా చెప్పారట. కథ నచ్చింది కానీ విజయ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. దీనికి కారణం ‘మజిలీ’ సినిమానే అని అంటున్నారు.శివ నిర్వాణ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే విజయ్‌కు శివ కథ కూడా చెప్పారట. కథ నచ్చింది కానీ విజయ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. దీనికి కారణం ‘మజిలీ’ సినిమానే అని అంటున్నారు.

By March 13, 2019 at 10:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vijay-deverakonda-anxious-about-samantha-film-majili/articleshow/68386303.cms

No comments