నాని సరసన అదితి!
మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’లో సుధీర్ బాబు సరసన అదితి హీరోయిన్‌గా చేసింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అందుకే మరోమారు ఆమెకు ఇంద్రగంటి అవకాశం ఇచ్చారని అంటున్నారు.మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’లో సుధీర్ బాబు సరసన అదితి హీరోయిన్‌గా చేసింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అందుకే మరోమారు ఆమెకు ఇంద్రగంటి అవకాశం ఇచ్చారని అంటున్నారు.
By March 13, 2019 at 08:26AM
By March 13, 2019 at 08:26AM
No comments