హామీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్.. టీఆర్ఎస్‌లో చేరేందుకే సబిత మొగ్గు!

వైఎస్ చెల్లెమ్మగా ముద్ర పడిన సబితా ఇంద్రా రెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. తనయుడితోపాటు ఆమె కారెక్కనున్నారు. ఎంపీ టికెట్ విషయంలో హామీ రాకపోవడంతో ఆమె పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.వైఎస్ చెల్లెమ్మగా ముద్ర పడిన సబితా ఇంద్రా రెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. తనయుడితోపాటు ఆమె కారెక్కనున్నారు. ఎంపీ టికెట్ విషయంలో హామీ రాకపోవడంతో ఆమె పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
By March 12, 2019 at 09:20PM
By March 12, 2019 at 09:20PM
No comments