Breaking News

రాహుల్ సభకు రేవంత్‌రెడ్డి డుమ్మా


రాహుల్ సభకు అగ్రనేతలంతా హాజరైనా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లోనే ఉండి కూడా రాకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.రాహుల్ సభకు అగ్రనేతలంతా హాజరైనా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లోనే ఉండి కూడా రాకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.

By March 10, 2019 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/revanth-reddy-did-not-attend-the-rahul-sabha/articleshow/68340687.cms

No comments