Breaking News

ఎన్నికల కోడ్.. ఆ నటుల సినిమా ప్రసారాలు బంద్!


ఎన్నికల వేళ ఎలాంటి ప్రచారాలు ఎవరికి అనుకూలమవుతాయో చెప్పలేం. మరి పేరున్న నటీనటుల సినిమాల ప్రభావం ఓటర్ల మీద పడదా? అందుకే కర్ణాటకలోని మాండ్య స్థానంలో సినీ ప్రసారాలను నిలిపేశారు.ఎన్నికల వేళ ఎలాంటి ప్రచారాలు ఎవరికి అనుకూలమవుతాయో చెప్పలేం. మరి పేరున్న నటీనటుల సినిమాల ప్రభావం ఓటర్ల మీద పడదా? అందుకే కర్ణాటకలోని మాండ్య స్థానంలో సినీ ప్రసారాలను నిలిపేశారు.

By March 20, 2019 at 06:26PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ec-bans-movies-of-sumalatha-and-nikhil-gowda-in-doordarshan-till-polls/articleshow/68500183.cms

No comments