Breaking News

కర్ణాటక విషాదం: ఐదుగురి దుర్మరణం, శిథిలాల కింద 20 మంది


కర్ణాటకలో భవనం కూలిన ఘటనలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు 56 మందిని బయటకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.కర్ణాటకలో భవనం కూలిన ఘటనలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు 56 మందిని బయటకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

By March 20, 2019 at 06:36PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-building-collapse-5-killed-15-still-trapped-under-debris/articleshow/68500193.cms

No comments