Breaking News

వర్మా ఏంది ఈ కర్మా.. ఎన్టీఆర్‌‌లా వర్మావతారం!


మార్చి 22న ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ ధీమాగా చెబుతున్నారు. అయితే ఇంత వరకూ సెన్సార్ పూర్తి కాలేదు. బుధవారం నాడు అంటే మార్చి 20న సెన్సార్ నుండి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. మార్చి 22న ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ ధీమాగా చెబుతున్నారు. అయితే ఇంత వరకూ సెన్సార్ పూర్తి కాలేదు. బుధవారం నాడు అంటే మార్చి 20న సెన్సార్ నుండి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది.

By March 18, 2019 at 09:58PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/is-ntr-looking-like-somebody-u-know-rgv-mark-promotions-on-lakshmis-ntr/articleshow/68470233.cms

No comments