Breaking News

‘లక్ష్మీస్ వీరగ్రంథం’ డైనమిక్ ట్రైలర్.. ద్యావుడా!


‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా డైనమిక్ ట్రైలర్‌ను కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను చూసిన వాళ్లు ‘ద్యావుడా’ అనక మానరు. అంత అద్భుతంగా, సృజనాత్మకంగా ఉంది ట్రైలర్.‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా డైనమిక్ ట్రైలర్‌ను కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను చూసిన వాళ్లు ‘ద్యావుడా’ అనక మానరు. అంత అద్భుతంగా, సృజనాత్మకంగా ఉంది ట్రైలర్.

By March 12, 2019 at 08:52PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/dyanamic-trialer-of-laxmis-veeragrandham-directed-by-kethi-reddy/articleshow/68379741.cms

No comments