రాఫెల్ డీల్ డాక్యుమెంట్లు చోరీ కాలేదు, అసలు జరిగింది ఇదీ: అటార్నీ జనరల్

రాఫెల్ డీల్ పత్రాల మాయం విషయంలో అటార్నీ జనరల్ యూటర్న్ తీసుకున్నారు. కీలక డాక్యుమెంట్లు చోరీకి గురికాలేదన ఆయన స్పష్టం చేశారు. పిటీషనర్ల దగ్గరున్నవి జిరాక్స్ కాగితాలని తెలిపారు.రాఫెల్ డీల్ పత్రాల మాయం విషయంలో అటార్నీ జనరల్ యూటర్న్ తీసుకున్నారు. కీలక డాక్యుమెంట్లు చోరీకి గురికాలేదన ఆయన స్పష్టం చేశారు. పిటీషనర్ల దగ్గరున్నవి జిరాక్స్ కాగితాలని తెలిపారు.
By March 08, 2019 at 08:36PM
By March 08, 2019 at 08:36PM
No comments