‘ఐ లవ్ యు’ టీజర్.. ఉపేంద్ర ఈజ్ బ్యాక్

టీజర్ చూస్తుంటే ఉపేంద్ర ఈజ్ బ్యాక్ అనిపిస్తోంది. ‘ఉపేంద్ర, రా’ సినిమాల్లో చూసిన రియల్ స్టార్‌ను ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం అనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్ అన్నీ కనిపిస్తున్నాయి ఈ టీజర్‌లో.టీజర్ చూస్తుంటే ఉపేంద్ర ఈజ్ బ్యాక్ అనిపిస్తోంది. ‘ఉపేంద్ర, రా’ సినిమాల్లో చూసిన రియల్ స్టార్‌ను ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం అనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్ అన్నీ కనిపిస్తున్నాయి ఈ టీజర్‌లో.
By March 12, 2019 at 02:25PM
By March 12, 2019 at 02:25PM
No comments