Breaking News

పేరు మార్చుకున్న మోదీ.. ప్రతిపక్షాలకు ఝలక్


మోదీని ప్రతిపక్షాలు తరచూ చౌకీదార్‌ అనే పేరుతో ఎద్దేవా చేస్తుంటాయి. దీంతో ఆయన శనివారం ‘మై భీ చౌకీదార్‌’ (నేనూ కాపలాదారునే) పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా ట్విటర్ పేరు మార్చుకోవడం గమనార్హం. మోదీని ప్రతిపక్షాలు తరచూ చౌకీదార్‌ అనే పేరుతో ఎద్దేవా చేస్తుంటాయి. దీంతో ఆయన శనివారం ‘మై భీ చౌకీదార్‌’ (నేనూ కాపలాదారునే) పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా ట్విటర్ పేరు మార్చుకోవడం గమనార్హం.

By March 17, 2019 at 01:44PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-changes-twitter-name-to-chowkidar-narendra-modi/articleshow/68449306.cms

No comments