Breaking News

‘బ్రహ్మాస్త్ర’కు రాజమౌళి సపోర్ట్.. తెలుగు లోగో విడుదల


ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా ధ‌ర్మ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. హీరూ జోహార్‌, అపూర్వ మెహ‌తా, ఆసిమ్ జ‌బాజ్‌, గులాబ్ సింగ్ త‌న్వర్ నిర్మిస్తున్నారు.ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా ధ‌ర్మ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. హీరూ జోహార్‌, అపూర్వ మెహ‌తా, ఆసిమ్ జ‌బాజ్‌, గులాబ్ సింగ్ త‌న్వర్ నిర్మిస్తున్నారు.

By March 11, 2019 at 06:27PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ss-rajamouli-releases-brahmastra-logo-for-telugu-and-tamil/articleshow/68360274.cms

No comments