Breaking News

రష్మి కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. అదే కారుపై చలానాల చిట్టా


విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెం దగ్గర యాంకర్ రష్మి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రష్మి కారు.. రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెం దగ్గర యాంకర్ రష్మి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రష్మి కారు.. రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది.

By March 18, 2019 at 12:33PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-rashmi-gautam-car-met-with-an-accident/articleshow/68461335.cms

No comments