Breaking News

ఏలూరు జనసేన ఎంపీ అభ్యర్థిగా పెంటపాటి పుల్లారావు.. ఏరికోరి ఛాన్స్ ఇచ్చిన పవన్


జనసేన పార్టీ నుంచి ఏలూరు లోక్ సభ అభ్యర్థిగా పెంటపాటి పుల్లారావు పోటీ చేయనున్నారు. పవన్ ఏరికోరి మరీ ఆయనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. పవన్ ఆహ్వానం మీదే ఆయన పార్టీలో చేరారు.జనసేన పార్టీ నుంచి ఏలూరు లోక్ సభ అభ్యర్థిగా పెంటపాటి పుల్లారావు పోటీ చేయనున్నారు. పవన్ ఏరికోరి మరీ ఆయనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. పవన్ ఆహ్వానం మీదే ఆయన పార్టీలో చేరారు.

By March 16, 2019 at 10:43PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/janasena-party-announces-pentapati-pullarao-as-eluru-lok-sabha-candidate/articleshow/68444255.cms

No comments