Breaking News

‘గీత’తో కార్తీ కొత్త సినిమా షురూ


కన్నడ బ్యూటీ రష్మికా.. తమిళ్ హీరో కార్తీ జోడీ కట్టారు. ‘ఖాకీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి బుధవారం నాడు కొబ్బరికాయ కొట్టారు. కన్నడ బ్యూటీ రష్మికా.. తమిళ్ హీరో కార్తీ జోడీ కట్టారు. ‘ఖాకీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి బుధవారం నాడు కొబ్బరికాయ కొట్టారు.

By March 13, 2019 at 11:24PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/karthis-next-with-rashmika-as-heroin-produced-by-dream-warrior-pictures/articleshow/68398919.cms

No comments