Breaking News

మహిళా క్రికెటర్‌గా ఐశ్వర్యా.. కొత్త సినిమా ప్రారంభం


మహిళా క్రికెట్ నేపథ్యంలో తెలుగులో ఓ సినిమా రాబోతుంది. ఐశ్వర్యా రాజేష్‌ లీడ్ రోల్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రారంభోత్సవం బుధవారం నాడు రాజమండ్రిలో వైభవంగా ప్రారంభమైంది. మహిళా క్రికెట్ నేపథ్యంలో తెలుగులో ఓ సినిమా రాబోతుంది. ఐశ్వర్యా రాజేష్‌ లీడ్ రోల్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రారంభోత్సవం బుధవారం నాడు రాజమండ్రిలో వైభవంగా ప్రారంభమైంది.

By March 13, 2019 at 11:46PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/aishwarya-rajesh-starrer-kousalya-krishnamurthy-cricketer-movie-launch/articleshow/68399331.cms

No comments