Breaking News

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అరెస్ట్


చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్‌లో ఆయన చేస్తున్న దీక్షను భగ్నం చేశారు. పలువురు నేతలను అరెస్టు చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్‌లో ఆయన చేస్తున్న దీక్షను భగ్నం చేశారు. పలువురు నేతలను అరెస్టు చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

By March 12, 2019 at 03:26PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/chevella-mp-konda-vishweshwar-reddy-arrested-in-vikarabad/articleshow/68373988.cms

No comments