Breaking News

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితా.. దత్తాత్రేయ స్థానంలో కిషన్ రెడ్డి, ఏపీ నుంచి ఇద్దరే!


బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇటీవలే పార్టీలో చేరిన డీకే అరుణకు కూడా పార్టీ టికెట్ కేటాయించింది. దత్తాత్రేయ స్థానంలో కిషన్ రెడ్డి పోటీ చేయనున్నారు.బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇటీవలే పార్టీలో చేరిన డీకే అరుణకు కూడా పార్టీ టికెట్ కేటాయించింది. దత్తాత్రేయ స్థానంలో కిషన్ రెడ్డి పోటీ చేయనున్నారు.

By March 21, 2019 at 08:21PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/bjp-releases-telangana-candidates-for-lok-sabha-polls/articleshow/68512983.cms

No comments