సబితకు మంత్రి పదవి, కుమారుడికి ఎంపీ టిక్కెట్?

మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండటంతో కాంగ్రెస్ పార్టీ షాక్‌కు గురైంది. ఆమెకు టీఆర్ఎస్ అధిష్ఠానం మంత్రి పదవి కట్టబెడతామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండటంతో కాంగ్రెస్ పార్టీ షాక్‌కు గురైంది. ఆమెకు టీఆర్ఎస్ అధిష్ఠానం మంత్రి పదవి కట్టబెడతామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
By March 11, 2019 at 11:27AM
By March 11, 2019 at 11:27AM
No comments