Breaking News

అత్యంత విషమంగా పారికర్ ఆరోగ్యం: గోవా సీఎంవో


గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయన్ను కాపాడుకోవడానికి డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ విషయాన్ని గోవా సీఎంవో ట్వీట్ చేసింది. గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయన్ను కాపాడుకోవడానికి డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ విషయాన్ని గోవా సీఎంవో ట్వీట్ చేసింది.

By March 17, 2019 at 07:53PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/manohar-parrikar-health-condition-extremely-critical-doctors-trying-their-best-goa-cmo/articleshow/68453148.cms

No comments